BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 11:36 pm Posted by : Reporter Srikanth

అర్హత ఉన్న ఓట్లు తొలిగించకుండా రక్షణ కల్పించాలి

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ స్పెషల్ స్టోరీ 

 జ్ఞానేష్ కుమార్ రాజీనామా చెయ్యాలి
SIRకు ముందున్న జాబితానే కొనసాగించాలి
తొలగించిన వారికి అప్లై చేసుకొనే చాన్స్ ఇవ్వాలి
అర్హత ఉన్న ఓట్లు తొలిగించకుండా రక్షణ కల్పించాలి
ఎలక్షన్ కమిషన్ ను ఇంకా రెస్పాన్సిబుల్ గా మార్చాలి
వచ్చే ఎలక్షన్లకు బ్యాలెట్ మాత్రమే ఉపయోగించాలి.
భారత దేశంలో ఓటు హక్కు రాకుండానే ఓటు వేసిన సోనియా మేడమ్ ఆధ్వర్యంలో ఆమె ఫ్యామిలీ, ఓటకు నోట్ కేసులో కోర్టుకు హాజరయ్యే ప్రధాన నిందితుడు, అలిగి వేరే వారి ఓట్లు లాక్కుని తన కెరీర్ మొదలెట్టిన కాంగ్రెస్ పార్టీ… ఇవి, INDI గుంపు సమేతంగా వారి గురివింద గింజ డిమాండ్లు.
ఒకే ఒక్క అనుమానం ఈ యాజిటీషన్ చేసేవారిలో ఒక్కరైనా అర్హత లేని ఓటను తొలగించేందుకు సాయపడటానికి ముందుకు వస్తారా? 
ఏదైనా కాని, EC కాని ఈ సమస్యను పరిష్కరించగల్లితే, కాంగ్రెస్ పరిస్థితి?
పరిష్కరించలేకపోతే, అందరికీ తెలిసిందే, మరో CEC వస్తాడు.