సూరారంలో గ్యాస్ దుర్వాసనతో ప్రజల అవస్థలు

రాత్రివేళల్లో తట్టుకోలేని వాసన.. కళ్లల్లో మంటలు, బయట ఉండలేని పరిస్థితి పచ్చని పొలాల మధ్య కాలుష్య కోరల్లో సూరారం.. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని గ్రామస్తుల డిమాండ్ భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: సూరారం గ్రామ సమీపంలోని గ్యాస్ ప్లాంట్ ప్రాంతం నుంచి వస్తున్న తీవ్ర దుర్వాసనతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో దుర్వాసన మరింత ఎక్కువగా ఉండటంతో ఇళ్లలో కూడా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి నెలకొంటోందని వాపోతున్నారు. గ్యాస్ దుర్వాసన కారణంగా...