షార్ట్ సర్క్యూట్‌తో జేసీబీ దగ్ధం
కుటుంబ పోషణ కోసం ఇటీవలే సొంతంగా కొనుగోలు చేసిన వాహనం మంటల్లో కాలిపోయిన ఘటన భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం లో గోపాల్‌పూర్: తన కష్టాన్ని నమ్ముకుని కుటుంబాన్ని పోషించేందుకు డ్రైవర్‌గా పనిచేస్తూ, ఇటీవలే సొంతంగా జేసీబీ వాహనాన్ని కొనుగోలు చేసిన సూర హరికృష్ణ అలియాస్ రవి కుటుంబానికి తీవ్ర విషాదం ఎదురైంది. గోపాల్‌పూర్ గ్రామంలో సోమవారం జేసీబీ వాహనం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. కుటుంబ పోషణ కోసం హరికృష్ణ కొన్ని సంవత్సరాలుగా డ్రైవర్‌గా...