రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో సత్తా చాటిన హుజురాబాద్ ఏసీపీ మాధవి
ఐదు పతకాలు సాధించి ప్రతిభ చాటిన ఏసీపీకి జమ్మికుంట పోలీసుల ఘన సన్మానం బీమ్ ఇండియా టుడే, న్యూస్ హుజురాబాద్ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఐదు పతకాలు సాధించిన హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవిని జమ్మికుంట పోలీసులు ఘనంగా సన్మానించారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో ఏసీపీ మాధవి టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పాల్గొని నాలుగు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం సాధించి ప్రతిభను చాటారు. శాఖాపరమైన విధుల్లో నిరంతరం...