పేద విద్యార్థులకు అండగా డా. బి.ఆర్. అంబేద్కర్ సేవా ట్రస్ట్

తండ్రిని కోల్పోయిన విద్యార్థినికి రూ.6 వేల ఆర్థిక సహాయం భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం లో పేద విద్యార్థులకు అండగా నిలిచి, వారి ఉన్నత విద్యకు సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో   డా. బి.ఆర్. అంబేద్కర్ సేవా ట్రస్ట్ సభ్యులు ఘనంగా ప్రారంభించారు. ట్రస్ట్ సభ్యులు గడ్డం సంజీవ్ కుమార్, న్యాయవాది, గ్రామ సర్పంచ్ గొల్లిపెల్లి సంపత్, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ చిర్ర రాజయ్య, సామాజికవేత్త కట్కూరి రాజేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు...