ముఖ్యమైన మార్గదర్శకాలు & నిర్ణయాలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ & సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్, IAS గారి ప్రొసీడింగ్స్ (Rc. No. 7002-2/EVL/SCERT/TG/2026, తేదీ: 01-10-2026) మరియు 01-10-2026 నాటి వీడియో కాన్ఫరెన్స్ మినిట్స్ సారాంశం: విషయం (Subject) 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి సమ్మేటివ్ అసెస్మెంట్-1 (SA-I) మరియు సమ్మేటివ్ అసెస్మెంట్-2 (SA-II) పరీక్షలకు సంబంధించి "ఎక్స్‌‌టర్నల్ ఎవాల్యుయేషన్ విధానం" (బాహ్య మూల్యాంకనం) అమలుపై 01-10-2026న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ మినిట్స్ మార్గదర్శకాలు. ముఖ్యమైన...