భీమ్ ఇండియా టుడేకు 1000 మంది సబ్‌స్క్రైబర్లు

తక్కువ కాలంలోనే ప్రజల ఆదరాభిమానాలు పొందడం అభినందనీయం వ్యవస్థాపకుడు తూముల శ్రీకాంత్‌కు బీసీ జేఏసీ, ప్రజాసంఘాల అఖిలపక్ష నాయకుల ఘన సన్మానం హుజురాబాద్: భీమ్ ఇండియా టుడే డిజిటల్ మీడియా ఛానల్‌ వెయ్యి మంది సబ్‌స్క్రైబర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా అంబేద్కర్ కూడలిలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఛానల్ వ్యవస్థాపకుడు తూముల శ్రీకాంత్‌ను బీసీ జేఏసీ, ప్రజాసంఘాల అఖిలపక్ష నాయకులు మైసా రామ్ చందర్ గుడికందుల వీర బ్రహ్మచారి తూముల రాజు తిప్పారపు సాగర్    శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు....