ఆదరించిన ప్రేక్షకులు, అభిమానులకు తూముల శ్రీకాంత్ కృతజ్ఞతలు
1000K మైలురాయిని చేరుకున్న భీమ్ ఇండియా టుడ హైదరాబాద్: భీమ్ ఇండియా టుడే న్యూస్ పేపర్ మరియు ఛానల్ను ఆదరిస్తూ, అభిమానిస్తూ ముందుకు నడిపిస్తున్న ప్రేక్షకుల సహకారంతో 1000K మైలురాయిని చేరుకున్న సందర్భంగా భీమ్ ఇండియా టుడే నిర్వాహకులు, ప్రతినిధి తూముల శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భీమ్ ఇండియా టుడేను సబ్స్క్రైబ్ చేసి, ప్రతి వార్తను ఆదరిస్తూ, తమ అభిమానాన్ని చూపిస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు తూముల శ్రీకాంత్ శిరస్సు వంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణ, ప్రోత్సాహమే భీమ్...