చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి
అక్టోబర్ 6న MSF జాతీయ ప్రతినిధుల మహాసభ భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి, అక్టోబర్ 3హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో అక్టోబర్ 6న నిర్వహించనున్న MSF జాతీయ ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు అడ్డూరి అనిల్ మాదిగ ఆదేశానుసారం శనివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో MSF నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అక్టోబర్ 6న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన...