కోతుల బెడద నుండి పట్టణ ప్రజలను కాపాడాలి.
మున్సిపల్ చైర్ పర్సన్ కు వినతి పత్రం అందించిన బీసీ జేఏసీ నాయకులు. బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న. భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ పట్టణాన్ని కోతుల బెడద నుండి కాపాడాలని మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని గారికి హుజురాబాద్ బీసీ జేఏసీ నాయకులు బీసీ జేఏసీ పక్షాన వినతి పత్రము అందచేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న మాట్లాడుతూ, గత...