ఎల్కతుర్తి రైతు వేదికలో రైతునేస్తం కార్యక్రమం

యాసంగి సీజన్‌కు సబ్సిడీపై పెసర, మినుము విత్తనాల పంపిణీ భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతునేస్తం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హనుమకొండ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ ఆదిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శ్రీ ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యాసంగి సీజన్‌లో రైతులకు సబ్సిడీపై విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని లైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రారంభించారు. అనంతరం ఎల్కతుర్తి రైతు వేదికలో...