నాణ్యమైన వైద్యం.. డా. శ్రీకాంత్ రెడ్డికి ప్రజల ప్రశంసలు

తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం.. డా. శ్రీకాంత్ రెడ్డికి ప్రజల ప్రశంసలు బ్లాడర్‌లో రవ్వ లడ్డూ పరిమాణంలో రాయి గుర్తింపు.. నైపుణ్యంతో చికిత్స హుజురాబాద్–జమ్మికుంట రోడ్: భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్–జమ్మికుంట రోడ్డులోని శ్రీ హాస్పిటల్‌లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ డా. శ్రీకాంత్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారు. రోగుల ఆరోగ్య సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన చికిత్సను అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పలువురు రోగులు, వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ఓ రోగికి నిర్వహించిన...