తెలంగాణలో ఆటో చార్జీల పెంపు
కనీస చార్జీ ₹30కి పెంపు.. కిలోమీటర్‌కు ₹14 భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, అక్టోబర్ 2: తెలంగాణలో ఆటో ప్రయాణికులకు కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఆటోల కనీస చార్జీని ప్రస్తుతమున్న ₹20 నుంచి ₹30కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రతి కిలోమీటర్‌కు వసూలు చేసే చార్జీని ₹11 నుంచి ₹14కు పెంచారు. కొత్త చార్జీల ప్రకారం డిటెన్షన్ చార్జీని 50 పైసల నుంచి 75 పైసలకు, లగేజీ చార్జీని 25 పైసల నుంచి 50 పైసలకు పెంచారు. అయితే ఒక్కో...