గాంధీనగర్ గ్రామ పంచాయతీలో ఘనంగా గాంధీ జయంతి
VB-G RAM G ప్రత్యేక గ్రామ సభకు సర్పంచ్ అధ్యక్షత భీమ్ ఇండియా టుడే న్యూస్, గాంధీనగర్, భీమదేవరపల్లి మండలం, హనుమకొండ జిల్లా.గాంధీనగర్ గ్రామ సర్పంచ్ శ్రీ కేతిరి లక్ష్మారెడ్డి గారి అధ్యక్షతన* గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు మరియు VB-G RAM G ప్రత్యేక గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా *DRDO PD శ్రీ మేనా...