18 ఏళ్లుగా గ్రామపంచాయతీ సేవల్లో కట్కూరి శ్రీనివాస్
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ కరోనా సమయంలోనూ ప్రజలకు అండగా.. ఉత్తమ సేవ అవార్డు ఇవ్వాలని గ్రామ ప్రజల ఆకాంక్ష దండేపల్లి: గత 18 సంవత్సరాలుగా గ్రామపంచాయతీ విధుల్లో బాధ్యతగా పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్న కట్కూరి శ్రీనివాస్ సేవలను గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉంటూ తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ప్రత్యేకంగా కరోనా విపత్కర సమయంలో ప్రజల సేవకు అంకితమై, ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తన వంతు సహాయ సహకారాలు అందించారని...