దండేపల్లిలో బెల్ట్ షాపుల దందా?
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం లో గ్రామంలో అక్రమ వసూళ్లపై ఆరోపణలు – బడికి సమీపంలోనే మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటున్న గ్రామస్థులు పట్టించుకోని గ్రామ పాలకులు, అధికారుల తీరుపై ఆగ్రహం దండేపల్లి, ఎల్కతుర్తి మండలం: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో బెల్ట్ షాపుల పేరుతో మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో పాటు, మద్యం విక్రయాల వ్యవహారంలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి....