కేటీఆర్.. ఇంకో పార్ట్–2 ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
భీమ్ ఇండియా టుడే న్యూస్ సిరిసిల్ల సభలో కేటీఆర్ ఆస్తులపై ఆరోపణలు.. అసెంబ్లీలో వివరాలు వెల్లడిస్తానన్న సీఎం సిరిసిల్ల: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. కేటీఆర్‌కు అమెరికా, సింగపూర్‌లలో పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించారు. హైదరాబాద్ పరిసరాల్లో ఫాంహౌస్‌లు, హైటెక్ సిటీ సమీపంలో స్టార్ హోటళ్లు, సర్వీస్ అపార్ట్‌మెంట్లు ఉన్నాయని పేర్కొన్నారు. కేటీఆర్ ఆస్తులపై అసెంబ్లీలో త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే...