కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రక్షణ చట్టం తేవాలి.

భీమ్ ఇండియా టుడే న్యూస్  హుజురాబాద్ నియోజకవర్గ బిసి జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న డిమాండ్ బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు బీసీ రక్షణ చట్టం గురించి గురువారం రోజు హుజురాబాద్ పట్టణంలో స్థానిక హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసినసమావేశంలో బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న మాట్లాడుతూ, స్వాతంత్రము సిద్ధించి 79 సంవత్సరములు గడుస్తున్న ప్పటికీ బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా...