హుజురాబాద్‌లో ఘనంగా గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు

మైనార్టీ సోదరులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో నిర్వహించిన గ్యార్మీ షరీఫ్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు, వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులు, సోదరీమణులకు గ్యార్మీ షరీఫ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ దిలీప్, వైస్ చైర్మన్ జావీద్, కౌన్సిలర్ ఘఫర్, మాజీ కౌన్సిలర్ ఇమ్రాన్, సర్పంచ్ మల్లారెడ్డి,...