సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర
అశేష జనసందోహం మధ్య 3 కి.మీ.లకు పైగా కొనసాగిన ప్రజా పాలన–ప్రగతి బాట కార్యక్రమం భీమ్ ఇండియా టుడే న్యూస్ సిరిసిల్ల: ప్రజా పాలన–ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సిరిసిల్ల పట్టణంలో భారీ పాదయాత్ర నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన పాదయాత్రకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యమంత్రి ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి రగుడు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం వరకు...