వొడితల సతీష్ కుమార్కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం లో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన బీఆర్ఎస్ నాయకులు ఎల్కతుర్తి, సెప్టెంబర్ 30: హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద బీఆర్ఎస్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సతీష్ కుమార్కు జన్మదిన...