నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మార్ట్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

జమ్మికుంటలో విశాల్ మార్ట్ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్  భీమ్ ఇండియా టుడే న్యూస్ జమ్మికుంట పట్టణ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మార్ట్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ గారు మాట్లాడుతూ పట్టణంలో కొత్త వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం స్థానిక ప్రజలకు మరింత సౌకర్యంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని తెలుపుతూ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ ప్రజల ఆదరణ పొందాలని విశాల్ మార్ట్ నిర్వాహకులకు సూచించారు...