కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి భారీ బందోబస్తు

ప్రజలకు తీవ్ర ఇబ్బందులు.. నలుదిక్కులా గేట్లు, పోలీసుల ఆంక్షలపై అసంతృప్తి భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్: నూతన కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కార్యక్రమాన్ని చూడడానికి వచ్చిన సాధారణ ప్రజలకు మాత్రం అడుగడుగునా ఆంక్షలు ఎదురయ్యాయని స్థానికులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో నలుదిక్కులా గేట్లు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలకు ఆటంకాలు కలిగించారని పలువురు ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి భారీగా పోలీసు...