సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటనకు భారీ ఏర్పాట్లు

సభను విజయవంతం చేయడానికి సమన్వయంతో పనిచేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ భీమ్ ఇండియా టుడే న్యూస్  రాజన్న సిరిసిల్ల: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఈ నెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభ నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇప్పటికే సభా ప్రాంగణం, వేదిక, పార్కింగ్, బారికేడింగ్ తదితర ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.  ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్...