సీఎం రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం

సిరిసిల్ల సీఎం సభను విజయవంతం చేయడానికి దండేపల్లి నుంచి భారీ జనసమీకరణ భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో  సీఎం సభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. దండేపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన జాజాల మొగిలి ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్వహించనున్న సీఎం సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలను తరలించేందుకు సన్నాహాలు చేపట్టారు. ఈ సందర్భంగా జాజాల మొగిలి మాట్లాడుతూ.. సీఎం సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా...