రేపు కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన
ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష భీమ్ ఇండియా టుడే న్యూస్ కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. నూతనంగా నిర్మించిన కరీంనగర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి పొన్నం...