మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
భీమ్ ఇండియా టుడే న్యూస్ జమ్మికుంటలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న చైర్మన్ జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పాడి కౌశిక్ రెడ్డితో కలిసి జమ్మికుంట పట్టణ పరిధిలో మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యేతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం...