నరసయ్య నాటు మసాలా హోటల్ ప్రత్యేకత!
పేదల ఆకలి తీర్చడమే లక్ష్యం.. నరసయ్య నాటు మసాలా హోటల్ ప్రత్యేకత! భీమ్ ఇండియా టుడే న్యూస్ హనుమకొండ: ఎలుకతుర్తి మండలం దండేపల్లి గ్రామం నుండి వచ్చిన నరెడ్ల జామారుతి ప్రజలకు ఏదో ఒక రూపంలో సేవ చేయాలనే పంతంతో **జేఎన్డీఎస్ గ్రౌండ్ పక్కన, హనుమకొండలో “నరసయ్య నాటు మసాలా హోటల్”**ను ఏర్పాటు చేశారు. ఈ హోటల్ ప్రత్యేకతగా కట్టెల పొయ్యిపై వండే రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా చేప కూర, నాటుకోడి మసాలా, చికెన్, చికెన్ బిర్యానీ మటన్ మటన్ బిర్యానీ...