ధ్యాన గురువు చింత అనిల్ కుమార్ ను అభినందించిన
బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజరాబాద్ పట్టణంలోని స్థానిక కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్ లో జ్ఞాన బోధకుడు చింత అనిల్ కుమార్ తాళ్లపల్లి రమేష్ ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమము నిర్వహించి నారు ఇట్టి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ అధ్యక్షుడు సందేల వెంకన్న మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే తన సౌభాగ్యంగా భావించి చింత అనిల్ కుమార్ గత కొన్ని నెలలుగా హుజురాబాద్ పట్టణంలో ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తూ...