సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఎల్కతుర్తి మోడల్
సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఎల్కతుర్తి మోడల్ స్కూల్లో ఉపన్యాసం–చిత్రలేఖనం పోటీలు భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: *భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 25 సంవత్సరాల ప్రజా జీవితం మరియు పాలనా ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు ఉపన్యాసం మరియు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎల్కతుర్తి మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ గారి అధ్యక్షతన, కార్యక్రమ కన్వీనర్ పల్లెపాటి మధుకర్...