తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా* ప్రస్తుతం ఆకాశం నిర్మలంగా ఉండటంతో పాటు పొడి వాతావరణం నెలకొంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. నేటి నుంచి పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 35 డిగ్రీల సెల్సియస్‌ను దాటే అవకాశం ఉంది. అయితే ఉదయం వేళల్లో మాత్రం వాతావరణం ఆహ్లాదకరంగానే ఉండనుంది. ఈ నెల 29న దక్షిణ తెలంగాణలో కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు...