ఆధార్ కేవైసీ ఇక మరింత సులభం

బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ యాప్‌లలోనే ఫేస్ అథెంటికేషన్ భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ న్యూఢిల్లీ: ఆధార్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆధార్ కేవైసీ ప్రక్రియను మరింత సులభతరం, వేగవంతం చేసే దిశగా యూఐడీఏఐ కొత్త ఫేస్ అథెంటికేషన్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఆధార్ ఫేస్ ఆర్డీ లేదా ఇతర ప్రత్యేక యాప్‌లకు మారాల్సిన అవసరం లేకుండా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వంటి యాప్‌లలోనే ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ను వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. దీంతో ఒకే యాప్‌లో కేవైసీ ప్రక్రియను...