సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు
హనుమకొండ ప్రెస్ క్లబ్లో నిర్వహణ – ముఖ్య అతిథిగా ఆర్టీఐ కమిషనర్ పీవీ. శ్రీనివాసరావు భీమ్ ఇండియా టుడే న్యూస్ హనుమకొండ: సమాచార హక్కు చట్టం (RTI)పై ప్రజలు, పాత్రికేయులు మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్టీఐ కమిషనర్ పీవీ. శ్రీనివాసరావు అన్నారు. హనుమకొండ ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యత, ప్రజలకు కలిగే ప్రయోజనాలు, చట్టాన్ని వినియోగించుకునే విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా ఈ...