ముస్కానిపేట అభివృద్ధికి మరో ముందడుగు
ఐకేపీ గోదాం, నూతన డ్రైనేజ్ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ భీమ్ ఇండియా టుడే న్యూస్ ఇల్లంతకుంట: మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ఐకేపీ గోదాం నిర్మాణ పనులతో పాటు నూతన డ్రైనేజ్ పనులకు మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామీణ...