బొత్తలపల్లి ఉపసర్పంచ్‌ను పరామర్శించిన వన్నాల శివాజీ
బైక్ ప్రమాదంలో స్వల్ప గాయాలు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: బైక్ ప్రమాదంలో స్వల్ప గాయాలపాలైన బొత్తలపల్లి ఉపసర్పంచ్ పంజాల రాజును ఉపసర్పంచుల ఫోరం హుజురాబాద్ అధ్యక్షులు వన్నాల శివాజీ పరామర్శించారు. ఆదివారం బొత్తలపల్లిలోని పంజాల రాజు నివాసానికి వెళ్లిన వన్నాల శివాజీతో పాటు పలువురు నాయకులు, ఉపసర్పంచులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వన్నాల శివాజీ పంజాల రాజును పరామర్శించి, ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సాధారణ ఆరోగ్యంతో ప్రజా...