నీలి జెండాలతో నీలిమయమైన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా*
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ నీలి జెండాలతో నీలిమయమైన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా* నీలి జెండా నీడలో అంబేద్కర్ భావజాలం సమానత్వానికి వెలుగు దారి చూపుతుందని అంబేద్కర్ గారి ఆలోచనలు ప్రతి మనిషికి గౌరవం , హక్కులు ,స్వేచ్ఛను అందించే మార్గదర్శకాలని రాజ్యాంగం మన చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధమని తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్ )అధ్యక్షులు అన్నారు. ఈ సందర్భంగా సిద్దు రావణ్ గారు మాట్లాడుతూ నీలి రంగు కేవలం ఒక రంగు కాదని సమానత్వం, స్వేచ్ఛ...