కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఘన నివాళులు పాల్గొన్న వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తెలంగాణ ఉద్యమ చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను హుజురాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. హుజురాబాద్ పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు...