NH-563పై కోతుల నడుమ గ్రామ ప్రజల ధర్నా

రోడ్డు క్రాసింగ్, సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి, సెప్టెంబర్ 26:జాతీయ రహదారి NH-563 నిర్మాణంతో తమ గ్రామానికి రాకపోకల ఇబ్బందులు తీవ్రంగా పెరిగాయని ఆరోపిస్తూ కోతుల నడుమ గ్రామ ప్రజలు శనివారం ధర్నా నిర్వహించారు. గ్రామానికి రోడ్డు క్రాసింగ్ సౌకర్యం కల్పించాలని, సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. తమ గ్రామానికి చెందిన రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల పెంపకదారులు, ట్రాక్టర్ల రాకపోకలు నిత్యం NH-563 రహదారి...