విగ్రహాన్ని ఆవిష్కరించాం. దేశం గర్వించదగిన జాతిరత్నాన్ని ప్రతి ఒక్కరూ

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ భారతదేశ గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న పురస్కారం అందించి గౌరవించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు, స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న పురస్కారంతో పాటు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వారి జ్ఞాపకార్థం సముచితమైన విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.  హైదరాబాద్ ఫైనాన్షియల్...