బీసీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు

బీసీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు.. దరఖాస్తులకు మరో 4 రోజులే! భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్: తెలంగాణలోని బీసీ మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పథకాన్ని అమలు చేస్తోంది. ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్‌’ పథకం ద్వారా అర్హులైన బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడీతో ఉచితంగా కుట్టుమిషన్లు అందించనున్నారు. ఈ పథకం కింద కుట్టుమిషన్‌ పొందేందుకు అర్హత ఉన్న మహిళలు సెప్టెంబర్‌ 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తులకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో...