బీఎస్పీ గోడపత్రికలు విడుదల
బహుజనులపై దాడులు ఆగాలంటే బహుజనులు పాలకులు కావాలి మాన్యశ్రీ కాన్సీరామ్ వర్ధంతి సభ గోడపత్రికలు విడుదల పార్లమెంట్ ఇంచార్జి మాసన్న జిల్లా అధ్యక్షులు మణి కుమార్ భీమ్ ఇండియా టుడే న్యూస్ జోగులాంబ ::(ఎర్రవల్లి )::- అక్టోబర్ 9న బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగే బహుజన రాజ్యాధికార సమరభేరిని విజయవంతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జి మాసన్న, జిల్లా అధ్యక్షుడు మణికుమార్ కోరారు. ఈ మేరకు శనివారం ఎర్రవల్లి మండల కేంద్రంలో సంబంధిత గోడపత్రికలను విడుదల చేశారు. అనంతరం...