పరకాల పట్టణంలో100 పడకల ఏరియా ఆసుపత్రి
భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ జిల్లా కేంద్ర పరకాలలొ ఈరోజు పరకాల పట్టణంలో100 పడకల ఏరియా ఆసుపత్రిలో ఓపీ సేవలను జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్పాయి గారితో కలిసి ప్రారంభించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి శనివారం పరకాల పట్టణంలో నూతనంగా నిర్మించి,అందుబాటులోకి తీసుకువచ్చిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓపీ వైద్య సేవలను హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్పాయి గారితో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు ప్రారంభించారు. అంతకముందు...