చాకలి ఐలమ్మ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం
భూస్వామ్య దోపిడీ, అన్యాయానికి ఎదురు నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ జహీరాబాద్ నియోజకవర్గం రంజోల్ కాలనీలో ఘనంగా 131వ జయంతి వేడుకలు భీమ్ ఇండియా టుడే న్యూస్ జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని రంజోల్ కాలనీలో రజక సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) అధ్యక్షులు, శాంతి ఫౌండేషన్ చైర్మన్ సిద్దు రావణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ...