గంట శ్రీనాథ్‌కు ఘన సన్మానం
ముదిరాజ్ సంఘం డైరెక్టర్‌గా ఎన్నికైన సందర్భంగా అభినందనలు భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లి ముదిరాజ్ సంఘంలో జరిగిన ఎన్నికల్లో గంట శ్రీనాథ్ ముదిరాజ్ సంఘం డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మిత్రులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, AMC డైరెక్టర్ పానుగంటి కిరణ్ రెడ్డి, బీసీ సెల్ అసెంబ్లీ చైర్మన్ కుర్ర శ్రీనివాస్ గౌడ్, జూపాక సమ్మక్క–సారలమ్మ...