అక్టోబర్ 8 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. బ్యాంక్ కార్డులతో అదనపు ప్రయోజనాలు న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు గుడ్‌న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరోసారి భారీ సేల్స్‌కు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ 8 నుంచి అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’, ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ సేల్‌లో ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. కొత్త మొబైల్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఈ సేల్‌లో...