రేవంత్‌రెడ్డి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు 

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి  ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డుకు ఎంపిక‌య్యారు. కేరళకు చెందిన దిగ్గ‌జ నేత‌, మాజీ మంత్రి దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ (AMF) ఈ పురస్కారాన్ని అందజేస్తోంది. తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి శ్రీ రేవంత్‌రెడ్డి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గానూ ఉత్తమ ప్రజా సేవకుడు అవార్డుకు ఎంపిక చేసిన‌ట్లు ఫౌండేషన్ వర్కింగ్ ఛైర్మ‌న్‌, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌక‌త్  తెలిపారు. అవార్డు ఎంపిక‌కు...