ప్రమాదం చెప్పిరాదు.. అప్రమత్తతే రక్షణ!

హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి, అందరికీ నమస్కారం తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు, గాలులు.. విద్యుత్‌ ప్రమాదాలపై ప్రజలకు కేతిరి లక్ష్మారెడ్డి సూచనలు భీమ్ ఇండియా టుడే న్యూస్ భీమదేవరపల్లి: తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భీమదేవరపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కేతిరి లక్ష్మారెడ్డి సూచించారు. ప్రజలే ముఖ్యమనే ఉద్దేశంతో విద్యుత్‌ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు, బలమైన గాలులు...