నిషేధిత ఆస్తుల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

సెక్షన్‌ 22ఏ జాబితాలోని ఇళ్లు, ఓపెన్‌ ప్లాట్లకు రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్: తెలంగాణలో నిషేధిత జాబితా (సెక్షన్‌ 22ఏ)లో ఉన్న ఇళ్లు, ఓపెన్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి కల్పించింది. GHMC, HMDA, DTCP అనుమతులు పొందిన ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 264 కాలనీలకు వెసులుబాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేశ్‌కుమార్ గురువారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిర్ణయంతో రంగారెడ్డి జిల్లాలో...