ఇక ఇంటికే మీసేవ సర్వీసులు

ఇక ఇంటికే మీసేవ సర్వీసులు.. డోర్ డెలివరీ సేవలు ప్రారంభం భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్  ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, వేగంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇకపై ప్రజలు మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దకే మీసేవ సేవలను అందించే డోర్ డెలివరీ విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ సేవలను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. 1100కు ఫోన్ చేస్తే.. ఇంటికే మీసేవ ఎగ్జిక్యూటివ్ మీసేవ డోర్ డెలివరీ సేవలను పొందేందుకు ప్రజలు 1100...