సిమ్ దుర్వినియోగం చేస్తే 3 ఏళ్ల జైలు + ₹50 లక్షల వరకు జరిమానా
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ స్పెషల్ స్టోరీ మీ పేరుతో ఉన్న సిమ్ సైబర్ మోసాలకు ఆయుధంగా మారుతోందా...? DoT కీలక హెచ్చరిక సిమ్ దుర్వినియోగం చేస్తే 3 ఏళ్ల జైలు + ₹50 లక్షల వరకు జరిమానా! ఛత్తీస్‌గఢ్‌లో ప్రజలకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా ఓ PoS ఏజెంట్ 25 సిమ్‌లను యాక్టివేట్ చేశాడు. DoT_India, టెలికాం కంపెనీలు సదరు PoS ఏజెంట్‌ను బ్లాక్‌లిస్ట్ చేశాయి. అనుమానాస్పద నంబర్లను Digital Intelligence Platformలో తనిఖీ చేసి, రీ-వెరిఫికేషన్‌లో విఫలమైన నంబర్లను...